బాలీవుడ్ బ్యూటీస్ బీచ్ లుక్స్
దిశా పటానీ రెగ్యూలర్‌గా వెకేషన్స్‌కి వెళ్తోంది. ఈ భామ బీచ్లుక్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలకు ఉండే క్రేజే వేరు. ఈ భామ బీచ్ లుక్‌కి ఎందరో ఫిదా అయ్యారు.
వెకేషన్స్‌కి వెళ్లి చిల్ అయ్యే సెలబ్రెటీల్లో మౌనీ రాయ్ ఒకరు. ఫ్రెండ్స్‌తో ఫ్యామిలీతో ఈ భామ తరచూ బీచ్స్కి వెళ్తూనే ఉంటుంది.
కత్రీనా కైఫ్ డ్యాన్స్‌కే కాదు.. ఆమె ఫిట్నెస్కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ భామ బీచ్స్కి వెళ్లేప్పుడు ఇలాంటి ఫ్లోలర్ లుక్స్‌ని ఎంచుకుంటుంది.
బరువు తగ్గకముందు తన బాడీని చూపించడం చాలా ఇబ్బందిగా ఉండేది అని చెప్పినా ఈ భామ.. ఫిట్‌నెస్‌పై పెట్టిన ఫోకస్ అంతా ఈ లుక్‌లో తెలిసిపోతుంది.
పరిణితీ చోప్రా ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త జోరు తగ్గించింది కానీ.. పెళ్లికి ముందు ట్రిప్స్‌కి వెళ్లి అక్కడి లుక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసేది.
ఈ భామ ఏ డ్రెస్ వేసినా దానికో అందాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈమె ర్యాంప్ వాక్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే బీచ్ లుక్స్‌లో కూడా క్యూట్‌గా ఉండడం ఈమెకే సాధ్యం.
ఆలియా భట్ టోన్డ్ బాడీ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన లుక్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. బికినీ లుక్‌లో కూడా అదే రేంజ్లో ఆకట్టుకుంటుంది.
శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా తన బికినీలుక్స్తో ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram)