రక్తంలో షుగర్ సడెన్​గా పెరిగితే.. వెంటనే ఇలా చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

ముందుగా నీరు తాగండి. మూత్రపిండాల ద్వారా అధిక చక్కెరను బయటకు పంపడానికి నీరు సహాయపడుతుంది.

Image Source: pixabay

ప్రతిరోజు 10-15 నిమిషాలు నడవడం వల్ల షుగర్ తగ్గడం మొదలవుతుంది.

Image Source: pixabay

సలాడ్ తినండి. దోసకాయ, టొమాటో లేదా ఆకుకూరలు వంటి పీచు పదార్థాలు గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి.

Image Source: pixabay

ఒకవేళ చక్కెర 240 mgdL కన్నా ఎక్కువ ఉంటే.. డాక్టర్ ఇచ్చిన మందులు వాడండి.

Image Source: pixabay

కాకరకాయ రసం లేదా కూర సహజంగా చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image Source: pixabay

ఒత్తిడిని తగ్గించుకోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. లేదా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు చక్కెరను పెంచుతాయి.

Image Source: pixabay

తీపి, కార్బోహైడ్రేట్లు వెంటనే ఆపండి. బియ్యం లేదా మైదా తినడం మానుకోండి.

Image Source: pixabay

రాత్రి నానబెట్టిన మెంతుల నీరు లేదా పొడిని తీసుకుంటే మంచిది.

Image Source: pixabay

ఒకవేళ చక్కెర స్థాయి 300 mg/dL కంటే ఎక్కువగా ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Image Source: pixabay