బ్లాక్ రైస్​తో బోలెడు లాభాలు.. ముఖ్యంగా వారికి

వైట్​ రైస్​ను ఎక్కువమంది తింటారు. కానీ బ్లాక్​ రైస్​తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

బ్లాక్​ రైస్​తో బ్లెడ్​లోని గ్లూకోజ్​ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మంచిది.

గుండె ఆరోగ్యాన్ని ప్రమోట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది గుండె సమస్యలను దూరం చేస్తుంది.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

బ్లాక్​ రైస్​లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

క్యాన్సర్ కణాలు పెరగకుండా.. ట్యూమర్స్​కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది.

ఫ్యాటీ లివర్ సమ్యసలు రాకుండాహెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదించి సూచనలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)