వేసవిలో మిరియాలు తింటే కలిగే లాభాలు ఇవే

మిరియాలు ఘాటుగా ఉంటాయి. అసలే సమ్మర్. ఈ టైమ్​లో వాటిని తినొచ్చా? అనే ప్రశ్న మీలో ఉందా?

అయితే వీటిని కచ్చితంగా డైట్​లో చేర్చుకోవచ్చని.. సమ్మర్​లో వీటిని తింటే ఎన్నో లాభాలుంటాయని అంటున్నారు.

మిరియాల్లో జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్స్ ఉంటాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

వీటిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు సమ్మర్​లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేయంలో హెల్ప్ చేస్తాయి

మిరియాలకు శరీరాన్ని కూల్ చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.

యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఎండవల్ల స్కిన్​ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ సమస్యలు రాకుండా చేస్తాయి.

యాంటీమైక్రోబయాల్ లక్షణాలు బ్రెయిన్​ని షార్ప్​గా ఉంచి.. మిమ్మల్ని యాక్టివ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.