ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లో నుంచి బల్లులు పారిపోవాల్సిందే!

తరచుగా ఇంట్లో బల్లులు చిరాకు కలిగిస్తాయి.

కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇంట్లోని బల్లులను తరిమికొట్టొచ్చు.

గుడ్డు పెంకుల వాసనను బల్లులు తట్టుకోవు. కిటికీలు, తలుపుల దగ్గర ఉంచితే బల్లులు రావు.

దోసకాయ వాసన బల్లులకు నచ్చదు. ఇంట్లో అక్కడక్కడ దోసకాయ ముక్కలు పెడితే బల్లులు వెల్లిపోతాయి.

పొగాకు పొడి, కాఫీ పొడి కలిపి బల్లులు ఉండే ప్రదేశంలో పెడితే వెళ్లిపోతాయి.

సిట్రస్ పండ్ల వాసన బల్లులకు నచ్చదు. వంటగదిలో నిమ్మకాయ ముక్కలు ఉంచితే బల్లులు వెల్లిపోతాయి.

వెల్లుల్లి, లవంగాల ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా బల్లులు రాకుండా చూసుకోవచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com