స్ప్రౌట్స్ ఆరోగ్యానికి మంచివి. కానీ వాటిని ఉదయం తింటే మంచిదో సాయంత్రం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ప్రౌట్స్ ఉదయాన్నే తింటే శరీరానికి శక్తి అందుతుంది. విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.

స్ప్రౌట్స్ ఎంజైమ్స్ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. పోషకాలను శరీరానికి అందిస్తాయి.

కాబట్టి ఇలాంటి ఫుడ్​ని ఉదయాన్నే తీసుకుంటే డే అంతా ఎనర్జిటిక్​గా ఉంటారు.

వీటిని సాయంత్రం తీసుకుంటే శరీరం డీటాక్స్ అవుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

బ్రకోలి, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. డే టైమ్​లోని స్ట్రైస్​ని దూరం చేసుకోవచ్చు.

సాయంత్రం వీటిని తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మెరుగైన నిద్రను అందుతుంది.

మీ అవసరాలమేర ఉదయం, సాయంత్రం తీసుకోవచ్చు. అయితే వైద్యుల సహాయం తీసుకుంటే మంచిది.

వీటిని మీ డైట్​లో చేర్చుకోవాలనుకుంటే.. 1 లేదా రెండు టేబుల్​స్పూన్స్​ తీసుకుంటే సరిపోద్ది.

స్ప్రౌట్స్​ని సలాడ్స్, స్మూతీలలో, శాండ్​విచ్​ల రూపంలో, సూప్​లలో కలిపి తీసుకోవచ్చు.