వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మజ్జిగను తాగుతారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలామంచిది.

అయితే దీనిని ఏ సమయంలో తాగితే మంచిదో.. ఆరోగ్యానికి ఎలాంటి బెనిఫిట్స్ అందుతాయో చూద్దాం.

మజ్జిగలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్​ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

శరీరంలోని వేడిని తగ్గించి.. చల్లదనాన్ని ఇస్తాయి. సమ్మర్​లో తాగితే చాలా మంచిది.

మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఫ్యాట్ తక్కువ ఉంటుంది. నీటి శాతం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. లివర్ హెల్త్​ని మెరుగపరుస్తాయి.

మరి ఈ మజ్జిగను ఏ సమయంలో తాగితే మంచిదని నిపుణులు చెప్తున్నారో ఇప్పుడు చూసేద్దాం.

భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగవతుంది. ఎసిడిటీ తగ్గుతుంది.

మధ్యాహ్న సమయంలో తాగితే హైడ్రేటెడ్​గా ఉంటారు. శరీరానికి చల్లదనం అందుతుంది.