చియా సీడ్స్ తినేందుకు సరైన సమయం ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చియా సీడ్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: pexels

అయితే చియా సీడ్స్ ఎప్పుడు, ఎలా తినాలో మీకు తెలుసా?

Image Source: pexels

మీరు చియా సీడ్స్ ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు.

Image Source: pexels

ఖాలీ పొట్టతో చియా గింజలు తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.

Image Source: pexels

.బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

వ్యాయామం చేయడానికి ముందు చియా గింజలు తినడం వల్ల శక్తి లభిస్తుంది.

Image Source: pexels

.అదే సమయంలో వ్యాయామం చేస్తున్నప్పుడు ఆకలి కూడా వేయదు.

Image Source: pexels

.రాత్రి నిద్రపోయే ముందు ఒక స్పూన్ చియా సీడ్ ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు.

Image Source: pexels

మీరు చియా గింజలను నీటిలో లేదా పాలల్లో నానబెట్టి కూడా తినవచ్చు.

Image Source: pexels