రక్తపోటు ఉన్నవారు తినాల్సిన పప్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా నేటి యువత మధుమేహం, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు

Image Source: pixabay

అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Image Source: pixabay

కొన్ని పప్పులు, చిక్కుళ్లు ఈ వ్యాధులను నయం చేయడంలో మీకు సహాయపడతాయి.

Image Source: pixabay

అనేక అధ్యయనాలలో బీన్స్, పప్పులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని నిరూపించాయి.

Image Source: pixabay

మరి అధిక రక్తపోటు ఉన్న రోగులు ఏ పప్పు తింటే ఆరోగ్యానికి మంచిదో చూసేద్దాం.

Image Source: pixabay

పెసర పప్పు జీర్ణించుకోవడానికి తేలికగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది.

Image Source: pixabay

కంది పప్పులో ప్రోటీన్, పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి.

Image Source: pixabay

మసూర్ పప్పులో ఉండే ఫైబర్, పొటాషియం రక్తం నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

Image Source: pixabay

శనగ పప్పులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image Source: pixabay