వీగన్ అయితే ప్రోటీన్​ కోసం ఇవి తీసుకోండి

వీగన్​గా మారిన వారికి ఫుడ్​ ఆప్షన్ చాలా తక్కువగా ఉంటాయి.

రీసెంట్​గా మారిన వారికి ఏ ఫుడ్స్ తీసుకోవడం అనేది కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది.

అయితే మీరు వీగన్​గా మారి ప్రోటీన్ ఫుడ్స్ కోసం చూస్తుంటే ఇక్కడ మీకు కొన్ని ఫుడ్స్ ఉన్నాయి.

పప్పు, సూప్, చీలా, ఇడ్లీ, దోశ, వడ, కిచిడీ వంటి వాటివల్ల లెంటీస్ నుంచి ప్రోటీన్ అందుతుంది.

గుమ్మడి గింజల్లో కూడా ప్రోటీన్​ నిండుగా ఉంటుంది.

శనగలు కూడా వీగన్స్​కి మంచి ఎంపిక.

బాదంతో చేసిన బటర్ కూడా ప్రోటీన్​కు మంచి సోర్స్.

ఒక కప్పు సోయాబీన్స్​లో 29 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సలహా తీసుకుంటే మంచిది. (Image Source : Envato)