విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న నారింజ, అల్లం రసం సూర్యరశ్మి నుంచి మనల్ని రక్షిస్తుంది

Published by: Shankar Dukanam

ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం టమాటా గుజ్జును ముఖానికి రాసుకోవడం లేదా సూప్ తాగడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి

Published by: Shankar Dukanam

విటమిన్ A, విటమిన్ E లతో సమృద్ధిగా ఉన్న బీట్‌రూట్, బాదం జ్యూస్ చర్మ కణాలను రిపేర్ చేస్తుంది

Published by: Shankar Dukanam

విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్ ఉండే ఆకుకూరల జ్యూస్ చర్మంతో పాటు జుట్టుకు మేలు చేస్తుంది

Published by: Shankar Dukanam

గాజర్ లోని బయోటిన్, విటమిన్ A, యాంటీ- ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మం తాజాగా ఉండేలా చేస్తాయి

Published by: Shankar Dukanam

ఆపిల్, పుదీనా జ్యూస్ చర్మంలోని రంధ్రాలను క్లీన్ చేసి, మృదువుగా, తేమగా ఉంచుతుంది.

Published by: Shankar Dukanam

బీట్రూట్, ఉసిరికాయ, 2 అల్లం ముక్కలు, కరివేపాకులను నీటితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి

Published by: Shankar Dukanam

ఈ జ్యూస్ ను గ్లాసులో బాగా వడకట్టి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే ప్రయోజనం ఉంటుంది

Published by: Shankar Dukanam

ఈ జ్యూస్ జట్టు రాలడాన్ని (Hairfall) కూడా తగ్గిస్తాయి

Published by: Shankar Dukanam