గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన పండ్లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

పండ్లు మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.

Image Source: freepik

ప్రతీరోజు పండ్లు తినడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి.

Image Source: freepik

మరి గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి పండ్లు తినాలో చూసేద్దాం.

Image Source: freepik

బ్లూబెర్రీలలో ఆంతోసైనిన్‌లు ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

Image Source: freepik

ఆపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆపిల్ ఫైబర్తో నిండి మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

Image Source: freepik

దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: freepik

అవోకాడో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వుతో నిండి ఉంటుంది. ఇందులో పొటాషియం, విటమిన్ కె ఉంటాయి.

Image Source: freepik

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image Source: freepik

ఈ పండ్లు విటమిన్లు.. ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి.

Image Source: freepik