వైన్​తో పాటు ఏమి తినడం మంచిది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వైన్ లేదా ఏదైనా మద్యం సేవించేప్పుడు స్నాక్స్ లేకుంటే ఏదో లోపించినట్లు ఉంటుంది.

Image Source: pexels

స్నేహితులతో పార్టీ అయినా లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో కొందరు వైన్ తీసుకుంటారు.

Image Source: pexels

మరి వైన్ తాగినప్పుడు.. దానితో పాటు ఏ స్నాక్స్ తింటే మంచిదో తెలుసుకుందాం.

Image Source: pexels

మద్యంతో పాటు చాలా రకాల స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు.

Image Source: pexels

మరి వైన్‌తో ఏ స్నాక్ బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

వైన్​తో పాటు వేయించిన మఖానా, శనగలను తీసుకోవచ్చు.

Image Source: pexels

శనగలు, మఖానాలో ఫైబర్ ఎక్కువ కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి జీర్ణక్రియకు మంచివి.

Image Source: pexels

అంతేకాకుండా మద్యం తీసుకునేటప్పుడు బాదం, వాల్‌నట్‌, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా ఉత్తమమైన, ఆరోగ్యకరమైన ఎంపికలుగా చెప్తారు.

Image Source: pexels

ఆరోగ్యకరమైన స్నాక్స్ కావాలంటే.. తాజాగా ఉన్న సలాడ్ లేదా పండ్లను తినండి. ఇవి ఫైబర్​తో నిండి ఉంటాయి. మద్యం జీర్ణం కావడానికి సహాయపడతాయి.

Image Source: pexels