వేసవిలో ACని ఏ మోడ్​లో పెడితే కరెంట్ బిల్ తగ్గుతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

వేసవిలో AC ఉపశమనం కలిగిస్తుంది. అందుకే చాలామంది దీనిని వినియోగిస్తారు.

Image Source: pixabay

సాధారణంగా ఇళ్లలో.. ఇండోర్, అవుట్డోర్ AC లను ఉపయోగిస్తాము.

Image Source: pixabay

ఇది గది ఉష్ణోగ్రతను చల్లబరచడానికి సహాయపడుతుంది.

Image Source: pixabay

ఇది గాలి నాణ్యతను కూడా నియంత్రిస్తుంది.

Image Source: pixabay

అయితే AC ని ఏ మోడ్ లో పెడితే చౌకగా ఉంటుందో చూద్దాం.

Image Source: pixabay

మీరు AC ని ఎకో మోడ్​లో ఉంచితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తుంది.

Image Source: pixabay

దాని డ్రై మోడ్ తేమను తగ్గిస్తుంది. ఉక్కపోత వాతావరణంలో ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: pixabay

ఇన్వర్టర్ AC సాంకేతికత ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ వేగాన్ని తగ్గిస్తుంది లేదా పెంచుతుంది. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

Image Source: pixabay

ఏసీని 24°C-26°C మధ్య నడపడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది.

Image Source: pixabay