వాల్​నట్స్ తింటే లైంగిక ఆరోగ్యానికి మంచిదట. ముఖ్యంగా మగవారికి.

వాల్​నట్స్​లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణ పెంచుతాయి.

దీనివల్ల ప్రైవేట్ పార్ట్స్​లో రక్తప్రసరణ పెరిగి.. లైంగికంగా బూస్ట్ చేసింది.

మగవారిలో స్పెర్మ్ హెల్త్​ని మెరుగుపరిచి.. కౌంట్​ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది.

రోజు 75 గ్రాముల వాల్​ నాట్స్ 12 వారాలు తింటే స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.

శరీరంలోని టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. జింక్, సిలినియం దీనికి హెల్ప్ చేస్తాయి.

వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి.

వాల్​నట్​ ఒత్తిడిని తగ్గించి మూడ్​ని మెరుగుపరుస్తుంది. లిబిడో పర్​ఫార్మెన్స్​ని పెంచుతుంది.

మగవారిలో స్పెర్మ్ కౌంట్​ని పెంచి.. అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.