బియ్యం నీటిని ఫేస్​కి రాయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. టోనర్​గా, ఫేస్​కి మంచి గ్లో ఇవ్వాలనుకుంటే ఉపయోగించవచ్చు.

బియ్యపు నీటిలో విటిమిన్ బి, సి, ఈ ఉంటుంది. ఇది స్కిన్ టోన్​ని మెరుగు చేస్తుంది. డల్​నెస్ తగ్గిస్తుంది.

స్కిన్ ఇరిటేషన్ సమస్యలను దూరం చేయడంలో రైస్ వాటర్​లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు హెల్ప్ చేస్తుంది.

స్కిన్​ హైడ్రేషన్​ కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఫేస్​ మిస్ట్​గా మంచి ఫలితాలు ఇస్తుంది.

పోర్స్​ని టైట్ చేసి.. స్కిన్​ స్మూత్​గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. స్కిన్ టెక్స్చర్ మారుస్తుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు సన్ డ్యామేజ్ కాకుండా చర్మాన్ని కాపాడుతాయి.

ముడతలు రాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలతో యవ్వనమైన స్కిన్​ని అందిస్తాయి.

క్లెన్సర్​గా కూడా దీనిని వినియోగించవచ్చు. ముఖంపై డర్ట్, ఆయిల్​ని దూరం చేస్తుంది.

ఇది కేవలం స్కిన్​కే కాదు జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.