Image Source: pexels

వేసవిలో మ్యాంగో జ్యూస్ తాగితే ఎన్నో లాభాలో

వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండాలంటే మ్యాంగో జ్యూస్ బెస్ట్ ఆప్షన్.

ఇందులో ఉంటే నీటిశాతం చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపుతుంది.

వేసవిలో మ్యాంగో జ్యూస్ తాగితే హైడ్రేట్ గా, రిఫ్రెష్ గా ఉంచుతుంది.

మామిడిలో విటమిన్ సి, ఎ, ఇ, పొటాషియంతోసహా అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇమ్యూనిటిని పెంచుతాయి. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతాయి.

మామిడిలోఉండే బీటా కెరోటిన్, మాంగిఫెరిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వేసవిలో వచ్చే జలుబు, ఫ్లూ, కాలానుగుణ అలెర్జీలు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

జీర్ణఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మామిడిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి శక్తినిస్తుంది. బరువును తగ్గుతారు.

Image Source: pexels

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది.