డ్రై ప్రూట్స్ లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలుంటాయి.

తేనెలో సహజమైన చక్కెరలు ఉంటాయి. తేనెతో డ్రైఫ్రూట్స్ కలిపితే మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.

తేనెలో ఉన్న కార్బోహైడ్రేట్లు, నట్స్ లో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్ వల్ల స్థిరంగా శక్తి విడుదలవుతుంది.

తేనె, డ్రైఫ్రూట్స్ లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుతాయి.

యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్ చర్యను నిరోధించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

తేనె జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

డ్రైఫ్రూట్స్ ముఖ్యంగా బాదాములు, వాల్నట్స్ లో ఫైబర్ ఎక్కువ.

డ్రైఫ్రూట్స్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

డ్రైఫ్రూట్స్ లో అన్ సాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటితో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

అన్ సాచ్యూరెటెడ్ కొవ్వులు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.