వేసవిలో ఉల్లిపాయలు తినొచ్చా? ఏం జరుగుతుంది?

ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివనే సంగతి తెలిసిందే.

కానీ, ఇటీవల వేసవిలో ఉల్లిగడ్డలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే ప్రచారం జరుగుతోంది.

ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే.. ఉల్లిపాయలు మీ శరీరంలో ఎలక్ట్రోలైట్లను ఉత్పత్తి చేస్తాయి.

శరీరంలోని నీటి పరిమాణాన్ని సమతుల్యం చేయడానికి ఎలక్ట్రోలైట్లు చాలా అవసరం.

వేసవిలో శరీరానికి పొటాషియం, సోడియం చాలా అవసరం.

వేసవిలో మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు సోడియం, పోటాషియం చాలా ముఖ్యం.

కాబట్టి, వేసవిలో ఉల్లిపాయలను ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు.