హాఫ్ బాయిల్డ్ ఎగ్స్​తో ఇన్ని బెనిఫిట్సా? సెలబ్రెటీలు ఎక్కువగా తినేది అందుకేనా!

ఎగ్స్​ని పూర్తిగా ఉడికించుకుని తినడం కన్నా హాఫ్ బాయిల్డ్ ఎగ్స్​ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయట.

హాఫ్ బాయిల్డ్ ఎగ్​లో ప్రోటీన్ అధిక మోతాదులో లభిస్తుంది. ఇది కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డి, బి12, ఐరన్ లభిస్తాయి.

లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెట్లు కంటి చూపును, కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో హెల్ప్ చేస్తాయి.

హాఫ్ బాయిల్డ్​లోని కొలెస్ట్రాల్ బ్రెయిన్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

గుడ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాపు, నొప్పులను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ప్రెగ్నెన్సీలో ఉన్నవార తింటే.. వీటిలోని ఫోలేట్, ఐరన్, ఇతర ముఖ్యమైన పోషకాలు పిండం అభివృద్ధికి హెల్ప్ చేస్తాయి.

కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంచి బరువును కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Freepik)