పీరియడ్స్ సమయంలో బెల్లం తినొచ్చా? తింటే ఏమవుతుంది? మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో బెల్లం తినొచ్చు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు.

పీరియడ్ నొప్పిని తగ్గించి.. కండరాలకు ఉపశమనం అందిస్తుంది. క్రాంప్స్​ తగ్గిస్తుంది.

బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్​ని మెయింటైన్ చేస్తుంది.

దీనివల్ల పీరియడ్ సమయంలో వచ్చే నీరసం తగ్గుతుంది. స్వీట్ క్రేవింగ్స్​ని కంట్రోల్ చేస్తుంది.

బెల్లం తింటే ఎండార్ఫిన్స్​లు విడుదలై మూడ్​ని మెరుగుపరుస్తాయి. ఇరిటేషన్​ను, డిప్రెషన్​ను తగ్గిస్తుంది.

వాటర్ రిటెన్షన్ చేసి.. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.

కానీ ఎక్కువ మోతాదులో కాకుండా.. రోజుకు చిన్న ముక్క తినొచ్చు.

ఎక్కువగా అస్సలు తినకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.