Image Source: pexels

రోజూ గుడ్లు తింటే ఏమౌతుందో తెలుసా?

గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.

శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలంటే ప్రతిరోజూ గుడ్లు తినాలి. గుడ్లతోపాటు కూరగాయలు, పప్పులు తినాలి.

ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా చురుకుగా ఉంటారు.

రోజూ గుడ్డు తింటే మధ్యాహ్నం భోజనం చేయకున్నా శరీరం పై ఎలాంటి భారం పడదు

గుడ్డులో ఒమేగా 3 ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ గుడ్డు తింటే మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది.

గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి హానికరమనేది అపోహ మాత్రమే.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం వారానికి ఐదు గుడ్లు తింటే గుండెరోగులకు మంచిది.

Image Source: pexels

గుడ్లలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉండదు. సమతుల్య ఆహారం తీసుకోవాలంటే గుడ్లతోపాటు కూరగాయలు తినాలి.