వైట్ రైస్ కన్నా.. బ్లాక్ రైస్ చాలా మంచిదట.. ఎందుకంటే బ్లాక్‌రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు డ్యామేజ్ కాకుండా చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తాయి. గుండె ఆరోగ్యానికి మంచివి. యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. దీనిలోని ఫైబర్ ఎక్కువగా తినడాన్ని కంట్రోల్ చేస్తుంది. బ్లాక్ రైస్‌లోని ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌కి ఇవి చాలా మంచివి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. లివర్ హెల్త్‌కి బ్లాక్ రైస్ చాలా మంచివి. డిటాక్స్ చేసి.. హెల్తీ లివర్‌ను ప్రమోట్ చేస్తుంది. గ్లూటాన్ ఫ్రీ తీసుకునేవారికి కూడా బ్లాక్ రైస్ మంచి ఆప్షన్. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు పాటిస్తే మంచిది. (Image Source : Envato)