కలబందతో ఆరోగ్యానికి, అందానికి ఎన్నో లాభాలున్నాయి. అందుకే దీనిని నేరుగా కూడా తింటారు.

మరి కలబంద గుజ్జును పరగడుపునే తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో చూసేద్దాం.

కలబందలోని విటమిన్లు ఎ,సి,ఈ,బి12 ఉంటాయి. మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కలబందలో శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి వేడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

సమ్మర్​లో హీట్​కి సంబంధించిన సమస్యలు రాకుండా చూస్తుంది. డీహైడ్రేషన్​ని దూరం చేస్తుంది.

జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. మలబద్ధకం దూరమవుతుంది.

కలబందలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్​ని అందిస్తుంది.

పరగడుపునే తినడం వల్ల శరీరంలోని టాక్సిన్లను డీటాక్స్ రూపంలో ఫ్లష్ అవుతాయి.

సమ్మర్​లో స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. మెరిసే, గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.