సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఎక్కువమంది బబుల్ గమ్​ తింటూ ఉంటారు.

వీటివల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలతోపాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే.

బబుల్ గమ్ ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గిస్తుంది. టెన్షన్​ని దూరం చేస్తుంది.

బబుల్ తినడం వల్ల చేసే పనిపై కాన్సెంట్రేషన్, ఫోకస్ పెరుగుతుంది. ఫ్రెష్ బ్రీత్​ని ప్రమోట్ చేస్తుంది.

ఎండార్ఫిన్స్​ను రిలీజ్ చేసి.. డిప్రెషన్​ని, ఒత్తిడిని దూరం చేస్తుంది.

స్మోకింగ్ మానేయడానికి హెల్ప్ చేస్తుంది. సిగరెట్స్ తాగాలనిపించినప్పుడు దీనిని తింటే మంచిది.

బబుల్ గమ్​లోని స్వీట్​ పిప్పళ్లను పెంచే అవకాశముంది. పంటి నొప్పిని పెరుగుతుంది.

కొందరిలో జీర్ణ సమస్యలు పెరుగుతాయి. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయి.

మీరు బబుల్​ గమ్​ని తినాలనుకుంటే షుగర్ ఫ్రీవి ట్రై చేయవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయి తీసుకుంటే మంచిది.