బీర్లతో చాలామంది పల్లీలు తింటారు. బార్లు, పబ్​లలో కూడా బీర్లతో పాటు పల్లీలు ఇస్తారు.

ఈ కాంబినేషన్ మంచిదా? బీర్​తో పల్లీలు తింటే కలిగే బెనిఫిట్స్ ఏంటి?

బీర్​తో పాటు పల్లీలు తింటే మంచి రుచి అంది మీకు తృప్తిని ఇస్తుందట. బీర్​ రుచిని కూడా పెంచుతుందట.

చాలామంది ఈ కాంబినేషన్​ను ఇష్టంగా తింటారు. అందుకే దీనిని బెస్ట్ కాంబినేషన్​గా చెప్తారు.

వేరుశెనగలు క్రంచిగా ఉంటాయి. ఇవి రిఫ్రెషింగ్ ఫీల్​ని ఇచ్చి నోటికి రుచిని అందిస్తాయి.

వేయించుకున్న పల్లీలు లేదా ఉడికించుకున్న పల్లీలను ఎక్కువగా తింటారు.

ఉప్పు ఎక్కువగా లేని వేరుశెనగలు తింటే మంచిది. సోడియం ఎక్కువగా ఉండేవాటిని తినకపోవడమే మంచిది.

బీర్​తో పాటు ఫ్రూట్స్, ముఖ్యంగా ద్రాక్షలను కూడా చాలా మంది బెస్ట్ కాంబినేషన్​గా చెప్తారు.

అలాగే వేరుశెనగలను, బీర్లను మితంగా తీసుకుంటేనే మంచిది. ఇది శరీరంపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.