మెంతికూరతో అందం, ఆరోగ్యం మీ సొంతం

మెంతికూరతో ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయి.

మెంతికూరతో ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయి.

డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో మెంతికూర కీలకపాత్ర పోషిస్తుంది.

కామెర్లు వచ్చిన వాళ్లు మెంతికూర జ్యూస్ తాగితే త్వరగా కోలుకుంటారు.

పడుకునే ముందు మెంతికూర జ్యూస్ తాగితే చక్కగా నిద్రపడుతుంది.

మెంతికూర పేస్ట్ ను జుట్టుకు రాస్తే చుండ్రు తగ్గి ఆరోగ్యంగా పెరుగుతుంది.

మెంతికూర పేస్ట్ ను తరచుగా ముఖానికి రాస్తే చర్మం నిగనిగలాడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.