సమ్మర్​లో సహజమైన ఫుడ్స్​తో హీట్​ని ఇలా బీట్ చేయండి

వేసవిలో డీహైడ్రేట్ కాకుండా పుచ్చకాయలు బాగా హెల్ప్ చేస్తాయి.

మస్క్ మిలాన్​ వేడిని తగ్గించి మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

సమ్మర్​లో దాహాన్ని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్​కి బదులు చెరకు రసాన్ని తాగితే మంచిది.

బెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

బటర్ మిల్క్​ తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది. గట్ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

అవకాడోలోని పోషకాలు మిమ్మల్ని హెల్తీగా ఉంచుతాయి. వేడిని దూరం చేస్తాయి.

పెరుగు కూడా సమ్మర్​ వేడిని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది.

ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Unsplash)