అరటిపండ్లలోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి. సమ్మర్​లో వీటిని తింటే కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

వీటిలోని విటమిన్ సి ఉంటుంది. ఇది ఇన్​ఫెక్షన్లను దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దీనిలోని డైటరీ ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. గట్ బ్యాక్టీరియా హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.

కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే వీటిని తింటే శరీరానికి శక్తిని అందిస్తుంది.

ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు నిండిన అరటిపండ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి హెల్తీ స్కిన్​ ప్రమోట్ చేసి.. హెయిర్ డ్యామేజ్​ని కంట్రోల్ చేస్తుంది.

అరటిపండ్లలోని పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం బోన్స్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.

పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్​ని, నొప్పులను దూరం చేసి హెల్ప్ చేస్తుంది.

ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.