తెలుగు హీరోయిన్లలో కావ్య కల్యాణ్ రామ్ ఒకరు. హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలనే ఇప్పటి ధోరణికి బ్రేక్ చెప్పి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. చబ్బీగా ఉంటూనే.. నటనకు స్కోప్ ఉన్న చిత్రాలు ఎంచుకుని హిట్స్ కొడుతుంది. అయితే ఇప్పుడు కాస్త ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. తాజాగా జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్లిమ్‌గా అవ్వడం కాదు.. ఫిట్‌గా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్తోంది. కావ్య బాలనటిగా టాలీవుడ్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం హీరోయిన్గా తన అందంతోనే కాకుండా.. నటనతోనూ ఫ్యాన్స్‌ని సంపాదించుకుంటుంది. కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోలు, వీడియోలు (Images Source : Instagram/kavya kalyanram)