వివిధ కారణాలతో చాలామంది నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు.

వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

పడుకుని మోకాలును చెస్ట్​వరకు స్ట్రెచ్ చేసి 30 సెకన్లు పట్టుకోవాలి. తర్వాత మరోసారి రిపీట్ చేయాలి.

యోగాలోని క్యాట్ కౌ స్ట్రెచ్ కూడా నడుము నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

కూర్చొనేప్పుడు సరిగ్గా కూర్చుంటే నడుము నొప్పి తగ్గుతుంది. భుజాలు నడుమును నిటారుగా ఉంచుకోవాలి.

డెస్క్​కి, చైర్​కి, ల్యాప్​టాప్​ని సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఇది నొప్పిని దూరం చేస్తుంది.

చైర్​లో ఎక్కువసేపు కూర్చోని ఉంటే.. నడుము 30- 60 నిమిషాలకోసారి లేచి నడుస్తూ ఉండాలి.

హైడ్రేషన్ వల్ల కూడా స్పెనల్ సమస్యలు రావు. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.

బరువు ఎక్కువగా ఉండడం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి ట్రై చేయండి.

రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. ఇది కూడా నడుము నొప్పిని దూరం చేసింది.