ఆయుష్మాన్ కార్డు ఎవరెవరికి లభిస్తుంది

Image Source: pixabay

భారత్‌లోని అందరూ ఆయుష్మాన్ కార్డ్ పొందగలరా? రూల్స్ ఏం చెబుతున్నాయి తెలుసుకోండి

Image Source: pixabay

ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించే కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డులు లభించవు.

Image Source: pixabay

కుటుంబ సభ్యుడు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం పనిచేస్తుంటే ఆయుష్మాన్ కార్డు రాదు.

Image Source: pixabay

ప్రతి నెలా 10,000 కంటే ఎక్కువ సంపాదించే వారికి ఆయుష్మాన్ కార్డ్ జారీ చేయరు

Image Source: pixabay

రెండు, మూడు లేదా 4 వీలర్ వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు వంటివి ఉన్నవారికి కార్డు జారీ చేయరు

Image Source: pixabay

5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు లేదా ప్రభుత్వంలో వ్యవసాయేతర సంస్థల్లో పనిచేసేవారు.

Image Source: pixabay

ఇంట్లో ఫ్రిజ్, ల్యాండ్ లైన్ ఫోన్ ఉన్నా కూడా వారికి ఆయుష్మాన్ కార్డు ప్రయోజనం పొందలేరు.

Image Source: pixabay

ఎవరికైతే సొంత ఇల్లు లేదా 3 కంటే ఎక్కువ గదులు ఉన్నాయో అలాంటి వారు ఈ కార్డును పొందలేరు.

Image Source: pixabay