నిద్ర పట్టడం లేదా? అయితే, పిస్తా తినండి.. ఏ టైమ్‌లో తినాలంటే!

పిస్తా గురించి మనలో చాలామందికి పూర్తిగా తెలియదు.

పిస్తా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవే.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి పిస్తా చాలా మంచిది.

నిద్రపోవడానికి ఒక అరగంట ముందు పిస్తాలు తింటే మంచి నిద్ర వస్తుంది.

పిస్తాలో స్లీప్ హార్మోన్‌గా పిలిచే మెలటోనిన్ ఉంటుంది.

మెలటోనిన్ వల్ల త్వరగా నిద్రపడుతుంది

మెలటోనిన్ వల్ల త్వరగా నిద్రపడుతుంది

ఎక్కువ సేపు నిద్రపోడానికి మెలటోనిన్ సహకరిస్తుంది.

పిస్తా నిద్ర నాణ్యతను మరింత మెరుగుపరుస్తుంది.

కాబట్టి ఇకపై నిద్రపట్టకపోతే.. గుప్పెడు పిస్తాలు తినేయండి.

నోట్: నిపుణులు, డాక్టర్ సలహా తర్వాతే ఈ సూచనలు పాటించండి.