వేసవిలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

వేసవి కాలంలో శరీరం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది.

Image Source: pixabay

కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యం పాడు అవుతుంది. కొందరు నిర్జలీకరణానికి గురవుతారు.

Image Source: freepik

ఈ సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Source: freepik

మరి వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: freepik

బయటకు వెళ్లి రాగానే వెంటనే స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. ఇది అనారోగ్యానికి గురి చేస్తుంది.

Image Source: freepik

చెమటతో తడిసిన బట్టలు వేసుకుంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లి వచ్చిన వెంటనే బట్టలు మార్చుకోవాలి.

Image Source: freepik

వేసవిలో ఎండ నుంచి వచ్చిన వెంటనే ఫ్రిజ్ లోని చల్లటి నీరు తాగడం గొంతుకు, శరీరానికి హానికరమని చెప్తున్నారు.

Image Source: freepik

ఏసీ/కూలర్ ముందు కూర్చోవడం, చల్లని గాలి శరీరానికి హానికరంగా ఉంటుంది.

Image Source: freepik

వేసవిలో వేయించిన, మసాలా దినుసులతో కూడిన ఆహారం తినడం మానుకోవాలి. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది.

Image Source: freepik