కొందరు వివిధ రకాల జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
ABP Desam

అయితే అలాంటి వారు కొన్నిరకాల ఫుడ్స్​కి దూరంగా ఉండాలంటున్నారు డైటీషియన్లు.

బ్రౌన్ రైస్​లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. జీర్ణ సమస్యలుంటే వైట్ రైస్​ తినకపోవడమే మంచిది.

ఐస్ క్రీమ్ తినే అలవాటు తగ్గించుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

రెడ్ మీట్ కొలెస్ట్రాల్ పెంచడంతో పాటు.. త్వరగా జీర్ణం కాదు.

గుడ్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. జీర్ణ సమస్యలుంటే తక్కువగా తీసుకోవాలి.

జీర్ణ సమస్యలున్నప్పుడు ఫైబర్ కలిగిన ఫుడ్స్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)