టీతో బ్రెడ్ తింటే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఉదయం లేచిన తరువాత చాలా మంది టీ తాగుతూ బ్రెడ్ తింటారు.

Image Source: pexels

కానీ మీరు టీ, బ్రెడ్ కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలుసా?

Image Source: pexels

మార్కెట్లో దొరికే చాలా బ్రెడ్ మైదాతో తయారు చేస్తారు.

Image Source: pexels

వీటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి.

Image Source: pexels

దీనివల్ల టీ, బ్రెడ్ జీర్ణమవడం కష్టమవుతుంది.

Image Source: pexels

మధుమేహం ఉన్నవారికి ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. షుగర్ పెరుగుతుంది.

Image Source: pexels

రక్తపోటు రోగులలో ఇది రక్తపోటు స్థాయిని మరింత పెంచుతుంది.

Image Source: pexels

రక్తపోటు ఉన్న రోగులు పొరపాటున కూడా ఉదయం టీతో బ్రెడ్ తినకూడదు.

Image Source: pexels

బ్రెడ్ తింటూ చాయ్ తాగితే పేగులలో పుండ్లు ఏర్పడతాయి.

Image Source: pexels

ఎందుకంటే టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. బ్రెడ్ తింటే పరిస్థితి మరింత దిగజారుతుంది.

Image Source: pexels