మంచిదని మజ్జిగ అతిగా తాగుతున్నారా?

మజ్జిగ ఆరోగ్యానికి మంచిదైనా, అతిగా తీసుకుంటే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

మజ్జిగ అతిగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, అజీర్తి, విరేచనాలు కలుగుతాయి.

మజ్జిగ అధికంగా తాగడం వల్ల కొందరికి చర్మంపై దద్దుర్లు రావచ్చు.

మజ్జిగలో చక్కెర, ఉప్పు వేసుకొని తాగడం మంచిది కాదు.

బీపీ, షుగర్ సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది.

వేసవిలో రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ తాగవచ్చు.

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చిన్న గ్లాసు మజ్జిగతోనే ఆపేయాలి.

లేకుంటే త్వరగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరే అవకాశం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixaby.com