ఎర్ర ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లిపాయలు మంచివా?

ఉల్లిపాయలను వంట గదిలో విరివిగా ఉపయోగిస్తాం.

అయితే, ఎర్ర ఉల్లిపాయలతో పోల్చితే తెల్ల ఉల్లిపాయలు ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

తెల్ల ఉల్లిపాయలు బోలెడు ఔషధ విలువలను కలిగి ఉంటాయి.

తెల్ల ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిని సమర్థవంతంగా అదుపు చేస్తాయి.

తెల్ల ఉల్లిపాయల్లోని ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ కణాలను ఎదుర్కొంటాయి.

తెల్ల ఉల్లిపాయలు జీర్ణ సమస్యలను గణనీయంగా తగ్గిస్తాయి.

తెల్ల ఉల్లిపాయల్లోని ఔషధ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

తెల్ల ఉల్లిపాయల్లోని ప్రీబయోటిక్స్ నులిపురుగులు ఏర్పడకుండా కాపాడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.All Photos Credit: Pixels.com