ఈ రెండు ఉపవాసాలతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు

Published by: Anjibabu Chittimalla

ఆరోగ్యం కోసం చాలా మంది ఉపవాసాలు చేస్తారు.

రోజంతా నీళ్లు తాగుతూ ఏ ఫుడ్ తీసుకోకపోవడాన్ని జలోపవాసం అంటారు.

రోజంతా పండ్లు మాత్రమే తినడాన్ని ఫలోపవాసం అంటారు.

వారానికి ఓసారి ఈ వీటిలో ఏ ఉపవాసం చేసినా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

రక్తశుద్ధి జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రక్తంశుద్ధి జరగడం వల్ల చర్మం చక్కటి నిగారింపును సొంతం చేసుకుంటుంది.

జీర్ణవ్యవవస్థ ఆరోగ్యంగా మారి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com