ఎండాకాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలున్నాయా?

వేసవిలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల చాలా లాభాలున్నాయి.

రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల శరీరానికి కావాల్సి పోషకాలన్నీ అందుతాయి.

మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ లాంటి గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

బెల్లం గొంతు నొప్పికి మంచి ఔషధంలా పనిచేస్తుంది.

బెల్లం, తులసి ఆకుల్లను కలిపి తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పాలలో బెల్లం కలుపుకొని తాగడం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి.

అల్లం టీలో బెల్లం వేసుకుని తాగడం వల్ల జలుబు, జ్వరం తగ్గిపోతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com