వెల్లుల్లి గుజ్జును పాదాలకు రాస్తే ఇన్ని లాభాలున్నాయా?

వెల్లుల్లి గుజ్జును అరికాళ్ల రుద్దడం వల్ల చాలా లాభాలున్నాయి.

వర్షాకాలంలో పాదాలు ఫంగల్ ఇన్ఫెక్షన్ కు గురవుతాయి.

కాలి వేళ్ల మధ్య చర్మం దెబ్బతిని మంట, నొప్పి ఏర్పడుతుంది.

పాదాలకు వెల్లుల్లి గుజ్జును రుద్దడం వల్ల ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి.

వెల్లుల్లి గుజ్జులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

వెల్లుల్లి పేస్ట్ కాళ్లకు రుద్దడం వల్ల అలెర్జీ తగ్గుతుంది.

వెల్లుల్లి గుజ్జు ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు కూడా మాయం అవుతాయి.

కాలిన గాయాలకు వెల్లుల్లి గుజ్జు రాస్తే, ఈజీగా మానుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com