ఎండాకాలం అని ఎక్కువ నీళ్లు తాగితే అంతే సంగతులు!

సాధారణంగా ఎండాకాలంలో జనం ఎక్కువగా నీళ్లు తాగుతారు.

అయితే, మరీ ఎక్కువ నీళ్లు తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

వేసవిలో ఎన్ని నీళ్లు తాగాలి అనే అంశంపై తాజాగా ఆస్ట్రేలియన్ పరిశోధకులు స్టడీ నిర్వహించారు.

రోజుకు 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తాగితే మంచిది అని వెల్లడించారు.

మోతాదుకు మించి నీళ్లు తాగితే హైపో నైట్రోమియా అనే సమస్య వస్తుందన్నారు.

రక్తంలో ఉన్న సోడియం శాతం క్రమంగా పడిపోయే అవకాశం ఉందని తెలిపారు.

ఫలితంగా వికారం, వాంతులు కలుగుతాయని వెల్లడించారు.

ఒక్కోసారి ఎక్కువ నీళ్లు తాగితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

All photos Credit:pexels.com