నాటు కోడి గుడ్లు మంచివా? ఫారం కోడిగుడ్లు మంచివా?

Published by: Anjibabu Chittimalla

కోడి గుడ్ల విషయంలో ప్రజలు కొన్ని అపోహలను కలిగి ఉన్నారు.

ఫారం కోడిగుడ్లతో పోల్చితే నాటు కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచివని భావిస్తారు.

కానీ, అందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు.

రెండు రకాల గుడ్లలోనూ పోషక విలువలు ఒకేలా ఉంటాయంటున్నారు.

నాటు గుడ్లు ఫారం గుడ్ల కంటే సైజులో కాస్తంత చిన్నగా ఉంటాయి.

నాటుకోడి గుడ్లు కాస్త ముదురు గోధుమరంగులో కనిపిస్తాయి.

ఎక్కువ ధరపెట్టి నాటుకోడి గుడ్లు కొనాల్సిన అవసరం లేదంటున్నారు.

గుడ్డు ఏదైనా ఒంటికి కలిగే లాభం సేమ్ అంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com