తమలపాకులకు డయాబెటిస్ కు లింక్ ఉందా?

తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

తమలపాకు శరీరంలోని రాడికల్స్‌ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

తమలపాకు రసం శరీరంలోని అంతర్గత నొప్పుల నుంచి కాపాడుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో తమలపాకు సాయపడుతుంది.

తమలపాకులోని యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

భోజనం తర్వాత తమలపాకు నమిలితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

తమలపాకు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తమలపాకు డయాబెటిక్ రోగులలో షుగర్ లెవెల్స్ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com