బీరకాయతో మతి మరుపుకు చెక్

బీరకాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

బీరకాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

బీరకాయలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

బీరకాయతో కాలేయం ఆరోగ్యంగా మారుతుంది.

బీరకాయతో మతిమరుపు సమస్య తగ్గుతుంది.

బీరకాయ డయాబెటిస్ ను అదుపు చేస్తుంది.

బీరకాయ మొటిమలను తగ్గించి చర్మాన్ని అందంగా మార్చుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.