చలికాలంలో ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే ఇది మీకోసమే. మీరు ఇండియాలోనే వింటర్లోనే వెళ్లగలిగే 8 బెస్ట్ ప్లేస్‌లు ఇక్కడున్నాయి. అవేంటంటే.. ఊటీ (Ooty) కొడైకెనాల్(Kodaikanal) సిక్కిం(Sikkim) అగుంబే(Agumbe) మన్నార్(Munnar) లడఖ్(Ladakh) సకలేష్‌పూర్(Sakleshpura) ముస్సోరి(Mussoorie) వింటర్లో మీరు కూడా ఈ ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేయండి. (All Images Credit : Envato)