Image Source: pexels

ఒక పైనాపిల్‎తో ఇన్ని సమస్యలకు చెక్

పైనాపిల్ రుచితో పాటు పలు పోషకాలను కూడా నిండి ఉంటుంది.

పైనాపిల్ లో బ్రోమెలైన్ ఎంజైమ్ ఉంది. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది.

శరీరంలో మంట, కీళ్లనొప్పులు, ఆస్తమా, జీర్ణ సమస్యలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

పైనాపిల్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. అంతేకాకుండా ఉబ్బరం, అజీర్ణం తగ్గిస్తుంది.

పైనాపిల్ లో మాంగనీస్ ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

పైనాపిల్ లో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.