పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు!

పుట్టగొడుగులతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

పుట్టగొడుగులలోని ఎర్గోథియోనిన్, గ్లూటాథియోన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

పుట్టగొడుగులు తరచుగా తీసుకుంటే పార్కిన్సన్, అల్జీమర్స్ లాంటి సమస్యలు రావు.

వారానికి ఓసారి పుట్టగొడుగులు తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

పుట్టగొడుగుల్లోని గ్లూటామేట్ రక్తపోటును అదుపు చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పుట్టగొడుగులలోని ఫోలేట్, థియామిన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తిని పెంచుతాయి.

పుట్టగొడుగులలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

All Photos Credit: pexels/pixabay.com