నేరేడు పండ్లతో జీర్ణ సమస్యలకు చెక్ నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడు పండ్లలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నేరేడు పండ్లలోని ఐరన్ రక్తహీనతను కంట్రోల్ చేస్తుంది. నేరేడు పండ్లలోని పైబర్ గ్యాస్, మలబద్దకం లాంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. నేరేడు పండ్లు అస్తమా లాంటి శ్వాస సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. కాలేయంతో పాటు నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో నేరేడు పండ్లు సాయపడుతాయి. నేరేడు పండ్లలోని పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. నేరేడు పండ్లు చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com