గసగసాలు, పటిక బెల్లం - పడక గదిలో ఎంజాయ్ పండగో!

సంసారం పచ్చగా ఉండాలంటే.. ఆలుమగల మధ్య స్పర్థలు ఉండకూడదు.

ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది.

భార్యభర్తల బంధాన్ని ‘కలయిక’ మరింత బలోపేతం చేస్తుంది.

‘కలయిక’లో ఏ ఒక్కరు చురుగ్గా లేకపోయినా.. సంసారం గాడి తప్పుతుంది.

అందుకే, ఈ చిట్కాతో మీ ‘సుఖ’ సంసారాన్ని చక్కదిద్దుకోండి.

10 గ్రాముల గసగసాల్లో కాస్త నీళ్లు పోసి మెత్తగా నూరండి.

ఆ తర్వాత అరకప్పు పాలలో 20 గ్రాముల పటికీ బెల్లం పొడి కలపండి.

గసగసాల మిశ్రమాన్ని ఆ పాలల్లో వేసి తాగండి.

ఇలా రోజూ 2 పూటలా తాగితే.. మగాళ్లలో ‘ఆ’ సామర్థ్యం పెరుగుతుంది.

మహిళలు కూడా దీన్ని తాగితే కోరికలు పెరిగి సహకరిస్తారట.

గమనిక: నిపుణుల సలహా తర్వాతే దీన్ని పాటించాలని మనవి.